7 / 9
3) బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్: గీజర్‌లో బ్యూటేన్, ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే బాత్‌రూమ్‌లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చండి. తద్వారా గీజర్ నుంచి ఏ గ్యాస్ వచ్చినా బాత్రూంలో పేరుకుపోదు. ఈ వాయువులు మీ శరీరానికి హాని కలిగిస్తాయి.