2 / 5
మోటరోలా జీ54 5జీ.. రూ. 15వేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్.. మొటరోలా జీ54. ఈ స్మార్ట్ ఫోన్‌లో అసలు ధర రూ. 18,999కాగా, సేల్స్‌లో భాగంగా అన్ని డిస్కౌంట్స్ పోను రూ. 14,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.