Facebook New APP: షార్ట్ వీడియో ప్రియుల కోసం కొత్త యాప్ తీసుకొచ్చిన ఫేస్‌బుక్..

Facebook launches BARS App: సోషల్ మీడియాలో షార్ట్ వీడియో ప్రియులను ఆకట్టుకునే క్రమంలో ఫేస్‌బుక్ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘బార్స్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌తో యూజర్లు సులభంగా ర్యాప్ వీడియోలు రూపొందించుకోవచ్చు..

Narender Vaitla

|

Updated on: Mar 01, 2021 | 4:05 PM

టిక్‌టాక్ యాప్ ఎంతటీ పాపులారిటీ సంపాదించుకుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల సంఖ్యలో నెటిజెన్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

1 / 5
భారత ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేదించిన తర్వాత టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నయంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్‌లో ‘షార్ట్ వీడియోస్’ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

2 / 5
 ఇక తాజాగా ఫేస్‌బుక్ ఏకంగా షార్ట్ వీడియో ప్రియుల కోసం ‘బార్స్’ (BARS) పేరుతో ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

3 / 5
బార్స్ యాప్‌లోని ఫీచర్లతో యూజర్లు చాలా సులభంగా ర్యాప్ వీడియోలను రూపొందించుకోవచ్చు. అంతేకాకుండా వీడియోను అందంగా మార్చుకునేందుకు పలు ఫీల్టర్లను అందించారు.

4 / 5
 ఈ యాప్‌ను ఫేస్‌బుక్‌కు చెందిన న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పరిమెంటేషన్ ఆర్ అండ్ డీ బృందం ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్ త్వరలోనే అన్ని ప్రాంతాల్లో విడుదల చేయనున్నారు.

5 / 5
Follow us