Dizo Watch D: మార్కెట్లోకి డిజో నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. అదిరిపోయే లుక్, ఆకట్టుకునే ఫీచర్లు..
Dizo Watch D: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. డిజో వాచ్ డీ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ సేల్ ఈ నెల 14వ తేదీన మొదలు కానుంది. అదిరిపోయే లుక్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి...