1 / 5
స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసే ముందు కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల్లో డిస్‌ప్లే ప్రధానమైంది. సన్‌లైట్‌లో కూడా స్క్రీన్ బ్రైట్‌గా, స్పష్టంగా కనిపించాలంటే ఎల్‌సీడీ డిస్‌ప్లేకు బదులుగా ఓఎల్‌ఈడీ లేదా అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే మోడల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో మీరు స్క్రీన్‌ను స్పష్టంగా చూసే వీలు లభిస్తుంది.