1 / 5
శామ్సంగ్ డీ సిరీస్ క్రిస్టల్ 4కే వివిడ్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీపై అమెజాన్లో ఏకంగా 38శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 4కే రిజల్యూషన్, క్రిస్టల్ క్లియర్ విజువల్స్, 50హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో స్టన్నింగ్ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. 20వాట్ల స్పీకర్స్ ఉంటాయి. దీని ధర రూ. 27,990గా ఉంది.