5 / 5
iQOO 7 Legend: ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.62 అంగుళాల 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ఎస్‌ఓసీ ప్రాసెర్ అందించిన ఈ ఫోన్‌లో 4000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 39,990కి అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌లో భాగంగా రూ. 14,900 వరకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కలిపించారు.