6 / 9
Asus ROG Zephyrus G15: గేమింగ్ కోసం అసుస్ నుంచి వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 1టీబీ ఎస్‌ఎస్‌డీతో కూడిన ఈ ల్యాప్‌టాప్‌లో 165 హెచ్‌జెడ్ క్వాడ్ హెచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఈ ల్యాప్ టాప్ ధర విషయానికొస్తే రూ. 1,45,990గా ఉంది.