Smartphone Under 10k: పండుగకు కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? రూ. పదివేలలోపు బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.

|

Oct 05, 2021 | 3:23 PM

Smartphone Under 10k: రూ. పదివేల లోపు స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే మీకు అందుబాటులో ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

1 / 7
దసరాకు కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. మరి రూ. పదివేలలోపు మీ బడ్జెట్‌ అయితే ఆ రేంజ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌ వివరాలు ఓ సారి చూసేయండి..

2 / 7
Samsung M12: రూ. పదివేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌లో Samsung M12 ఒకటి. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ఫోన్‌ రూ. 9,499కి అందుబాటులో ఉంది.

3 / 7
POCO M3: 6.59 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ. 9,999గా ఉంది.

4 / 7
Real Me C21 Y: 6.5 ఇంచెస్‌ మిని డ్రాప్‌ ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేను అందించిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది. హీలియో జీ35 గేమింగ్‌ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ఫోన్ 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999కి అందుబాటులో ఉంది.

5 / 7
POCO C31: 6.53 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ లిథియం ఐయాన్‌ పాలిమార్‌ బ్యాటరీ, మీడియా టెక్‌ హీలియో జీ 35 ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7,999 కాగా, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999కి అందుబాటులో ఉంది.

6 / 7
 Realme Narzo 50i : 6.5 అంగుళాల డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ ధర 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ రూ. 7,499 కాగా, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999గా ఉంది.

7 / 7
Infinix Hot 10S: 6.82 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+డిస్‌ప్లేతో రూపొందించిన ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. మీడియాటెక్‌ హీలియం జీ85 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ ధర రూ. 9,499కి అందుబాటులో ఉంది.