Apple Ipad Pro: కొత్త టెక్నాల‌జీతో రానున్న యాపిల్ ఐప్యాడ్‌.. వ‌చ్చే ఏడాది నాటిని మార్కెట్లోకి వచ్చే అవ‌కాశం..

|

Jun 07, 2021 | 2:13 PM

Apple Ipad Pro: ప్రపంచానికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త టెక్నాల‌జీని పరిచ‌యం చేసే యాపిల్ తాజాగా త‌న ఐప్యాడ్‌ల‌లో కొత్త టెక్నాల‌జీ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఐ ప్యాడ్ ప్రో మోడ‌ళ్ల‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ స‌దుపాయం తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంది...

1 / 6
 ప్ర‌పంచ టెక్ మార్కెట్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాపిల్ సంస్థ‌. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త టెక్నాల‌జీని యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం చేస్తుంది కాబ‌ట్టే యాపిల్ బ్రాండ్‌కు అంత పాపులారిటీ వ‌చ్చింది.

2 / 6
ఈ క్ర‌మంలో వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ‌కావ‌డానికి యాపిల్ త‌న యాపిల్ ఐప్యాడ్‌కు వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

3 / 6
ప్ర‌స్తుతం యాపిల్ నిపుణులు ఈ ప‌నిలోనే నిమ‌గ్న‌మై ఉన్నారు. వ‌చ్చే ఏడాది నాటికి ఈ ప్రాడ‌క్ట్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

4 / 6
ఐప్యాడ్ ప్రో మోడ‌ళ్ల‌లో ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాల‌జీని తీసుకురానున్నారు. ఇందుకోసం అల్యుమినియం ఎన్‌క్లోజర్‌ బదులు  గ్లాస్ ఎన్‌క్లోజర్‌ ను అమ‌ర్చ‌నుంది.

5 / 6
ఇటు వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు కేబుల్ సాయంతో ఛార్జింగ్ పెట్టుకునేలా థండ‌ర్ బోల్డ్ పోర్టును కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యాపిల్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

6 / 6
ఇందులో భాగంగా.. ఐపాడ్ ప్రో వెనుక భాగం నుంచి ఐఫోన్ లేదా ఎయిర్‌ పాడ్‌లు ఛార్జింగ్ పెట్టుకునేలా వెస‌లు బాటు క‌ల్పించాల‌ని యాపిల్ ప్ర‌తినిధులు భావిస్తున్నారు.