iPhone 15: ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు

|

Apr 16, 2024 | 10:51 AM

ఐఫోన్‌ కొనుగోలు చేయాలనేది చాలా మందికి ఉండే డ్రీమ్‌. ఇందులోని ఫీచర్లు, సెక్యూరిటీ ఆప్షన్స్‌ ఈ ఫోన్‌పై క్రేజ్‌ పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. అయితే ధర చూసే చాలా మంది కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఐఫోన్‌ లవర్స్‌ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌ భారీ డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా డీల్‌.? ఎంత డిస్కౌంట్‌ లభించనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఐఫోన్‌ 15 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 79,900గా ఉంది. అయితే అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ రూ. 72,690కి లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై రూ. 7210 ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తున్నారు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 6000 డిస్కౌంట్ పొందొచ్చు.

2 / 5
ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 66,900కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు మీ దగ్గర ఉన్న పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంఆ రూ. 27,550 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఐఫోన్‌ 15ని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

3 / 5
ఇక ఐఫోన్‌ 15 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఇందులో మెరుగైన గేమింగ్ అనుభవాన్ని, స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తున్నారు.

4 / 5
ఐఫోన్‌ 15 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 26 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్‌ అందిస్తుంది. యూఎస్‌బీ టైప్‌సీ కేబుల్‌ను అందించారు.

5 / 5
ఏ16 బయోనిక్‌ చిప్‌, 6 కోర్‌ సీపీయు ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.