ఈకామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇకప్పుడు కేవలం సేల్స్ ఉన్న సమయంలోనే ఆఫర్లను అందిస్తూ వచ్చిన ఈ కామర్స్ సంస్థలు ప్రస్తుతం ఎలాంటి సేల్స్ లేకపోయినా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్‌లో రెడ్‌మీ13 సీ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..