AC: సమ్మర్ కోసం ఇప్పుడే కొనేయండి.. రూ. 70 వేల ఏసీని రూ. 33 వేలకే సొంతం చేసుకోండి
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తున్నారు. ఏసీలపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఏసీపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం...