TCL 101 cm: ఈ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్ ఆప్షన్ టీసీఎల్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ అసలు ధర రూ. 35,990కాగా ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,990కి సొంతం చేసుకోవచచు. ఇక ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.