
JBL Cinema SB271: ఈ సౌండ్ బార్‌పై 47 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అసలు ధర రూ. 18,999కాగా సేల్‌లో భాగంగా రూ. 9.998కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో ఎక్ట్రా డీప్ బేస్‌ను అందించారు. 2.1 ఛానల్ హోమ్ థియేటర్ ఈ బార్ సొంతం.

Mivi Fort Q80: ఈ సౌండ్‌బార్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బార్ అసలు ధర రూ. 10,999గా ఉండగా ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో 75 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ సౌండ్ బార్‌ను కేవలం రూ. 2799కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ సరౌండ్ సౌండ్‌తో కూడిన 2.2 ఛానల్ బార్స్‌ను అందించారు. బ్లూటూత్ 5.1 కి సపోర్ట్ చేస్తుంది.

Sony HT-S20R: సోనీ కంపెనీకి చెందిన ఈ సౌండ్ బార్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 5.1 చానల్‌తో కూడిన డాల్బీ డిజిటల్ సౌండ్ బార్‌లో 400 వాట్స్, బ్లూటూత్, యూఎస్‌బీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ సౌండ్ బార్ అసలు ధర రూ. 23,990కాగా సేల్‌లో భాగంగా రూ. 14,988కి లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ZEBRONICS Ace Plus Wireless Soundbar: తక్కువ ధరలో మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ బార్ అసలు ధర రూ. 3999కాగా సేల్‌లో భాగంగా రూ. 65 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ సౌండ్‌బార్‌ను కేవలం రూ. 1398కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 30 వాట్స్ అవుట్ పుట్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్, ఆర్‌జీబీ వంటి ఫీచర్లను అందించారు.

EBRONICS Zeb-Juke: ఈ సౌండ్ బార్‌పై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బార్ అసలు ధర రూ. 48,999గా ఉండగా సేల్‌లో భాగంగా రూ. 9,998కే సొంతం చేసుకోవచ్చు .ఇందులో 5.1 సౌండ్ బార్‌ను అందించారు. డాల్బీ ఆడియో, 525 వాట్స్ అవుట్పుట్ పవర్, 16.5 సెంటిమీర్ సబ్ వూఫర్‌ను అందించారు. ఎల్‌ఈడీ డిస్‌ప్లే, వాల్‌మౌంట్, ఆక్స్ వంటి ఫీచర్లను అందించారు.