2 / 5
యాపిల్ లాంచ్ చేసిన మరో ప్రొడక్ట్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్. దీనిలో ఎలాంటి కొత్త ఫీచర్స్ జోడించకపోయినప్పటికీ.. కొత్త కలర్స్‌లో వీటిని తీసుకొచ్చారు. మిడ్‌నైట్ బ్లూ, పర్పుల్ ఆరెంజ్, స్టార్‌లైట్ వంటి మూడు కొత్త రంగులను తీసుకొచ్చారు. అలాగే టైప్‌సీ పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 20 తేదీ నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి.