ఈ ఆకులు తెలిస్తే వదిలిపెట్టరు.. చర్మ సమస్యలకు పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఔషధ మొక్క ఇదే
ప్రకృతి దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం. ఇందులో పనికిరానిది అంటూ ఏదీ ఉండదు. అయితే, ఎన్నో రకాల మొక్కలలో దాగి ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియక వాటిని కలుపు మొక్కలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం. అటువంటి మొక్కలలో తలంబ్రాల చెట్టు కూడా ఒకటి. లక్షలు ఖర్చు పెట్టినా నయంకాని రోగాలను సైతం నయం చేసే అద్భుత ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
