Betel Leaves: ఈ ఒక్క ఆకు చాలు.. వందల రోగాలకు చెక్ పెడుతుంది..

Updated on: Nov 03, 2024 | 2:44 PM

తమలపాకును పూర్వం నుంచి ఉపయోగిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా పూజలకు, తాంబూలాలు ఇవ్వడంలో తమల పాకు తప్పనిసరి. తమలపాకు తినడం పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి..

1 / 5
తమల పాకు గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఇంట్లో ఎలాంటి పండుగలు అయినా.. ఫంక్షన్స్‌ అయినా తమలపాకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. తమలపాకులో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. పూజలకు ఎక్కువగా తమల పాకులను ఉపయోగిస్తూ ఉంటారు.

2 / 5
చాలా మంది తమల పాకు చెట్లను ఇంటి వద్ద కూడా పెంచుకుంటూ ఉంటారు. తమల పాకుతో అనేక దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. తమలపాకులో ఉండే ఔషధాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలను అయినా తమలపాకుతో తగ్గించుకోవచ్చు.

3 / 5
తమల పాకును నమలడం వలన నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. నోటి దుర్వాసనతో బాధ పడేవారు కూడా తమలపాకు తింటే మంచిది. అల్సర్లు, ఇన్పెక్షన్లు వంటివి కూడా రాకుండా ఉంటాయి.

తమల పాకును నమలడం వలన నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. నోటి దుర్వాసనతో బాధ పడేవారు కూడా తమలపాకు తింటే మంచిది. అల్సర్లు, ఇన్పెక్షన్లు వంటివి కూడా రాకుండా ఉంటాయి.

4 / 5
షుగర్ పేషెంట్లు కూడా తమల పాకును తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోలో చేయవచ్చు. తమలపాకును నేరుగా తీసుకున్నా, తమలపాకును మరిగించిన నీటిని తీసుకున్నా.. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి.

షుగర్ పేషెంట్లు కూడా తమల పాకును తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోలో చేయవచ్చు. తమలపాకును నేరుగా తీసుకున్నా, తమలపాకును మరిగించిన నీటిని తీసుకున్నా.. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి.

5 / 5
క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో కూడా తమలపాకు పోరాడుతుంది. గ్యాస్ సమస్యలు, కడుపులో అల్సర్లను నయం చేస్తుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది. తలనొప్పి, ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. తమలపాకును ఎలా తీసుకున్నా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో కూడా తమలపాకు పోరాడుతుంది. గ్యాస్ సమస్యలు, కడుపులో అల్సర్లను నయం చేస్తుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది. తలనొప్పి, ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. తమలపాకును ఎలా తీసుకున్నా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )