చేప ముళ్లు తినొచ్చా? అది కడుపులోకి వెళితే ప్రమాదమా?

Updated on: Jun 08, 2026 | 12:13 PM

చేపల కర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. అది రుచికరంగా ఉండటమే కాకుండా, చేపలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ మృగశిర కార్తెలో చేపలు తినడం వలన ఊహని ప్రయోజనాలు ఉంటాయిని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొంత మంది చేపలు తినే సమయంలో చేప ముల్లు తెలియకుండానే మింగేస్తుంటారు. మరి ఇలా చేప ముల్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఇది కడుపులోకి వెళితే ప్రమాదమా? జీర్ణం అవుతుందా? కాదా అనే విషయాలను తెలుసుకుందాం.

1 / 5
చేపలతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. ఇక ఏ వంటకం చేసినా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చేపల పులుసును మించినది ఉండదు అంటారు. అందుకే చాలా మంది ఎక్కువగా చేపలతో పులుసు చేసుకొని తింటారు. చాలా మంది ఫేవరెట్ కూడా ఈ రిసిపీ.

2 / 5
అయితే కొంత మందికి చేపలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ చేపల్లో ఉన్న ముల్లుల కారణంగా వాటిని తినడానికి భయపడుతుంటారు. కొన్ని సార్లు ఎవరైనా ముళ్లులు తీసి ఇస్తే ఇష్టంగా తింటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చేప ముళ్లు మంచిదేనా? లేదా ఇది కడుపులోకి వెళితే ఏమైన ప్రమాదమా? అని, కాగా దాని గురించి తెలుసుకుందాం.

3 / 5
నిపుణుల ప్రకారం చేప ముళ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా పెద్ద చేపల ముల్లులు తినకూడదంట. ఇవి చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు. కొన్ని సార్లు ఇవి పేగుల్లో గుచ్చుకోవడం లేదా, గొంతులో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి, చాలా జాగ్రత్తగా ముల్లు కడుపులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అయితే ఏ చేపల ముల్లులు తినాలి అంటే? సార్డినెస్ వంటి చేపలు, కొన్ని చేపల ముల్లులు లబ్బరులా మెత్తగా ఉంటాయి. అలాంటి వాటిని తిన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవంట.అంతే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది చిన్న చిన్న చేపలను వండుకొని తింటారు. వీటి ముళ్లుల వలన ఎలాంటి ప్రమాదం ఉండదు క, అలాగే విటమిన్ డీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఈ చేపల ముల్లుల్లో పుష్కలంగా ఉంటుంది, అందుకే చిన్న చేపల ముల్లులు తింటుంటారు.

4 / 5
 అయితే కొంత మంది చేపలు తింటుంటే అనుకోకుండా ముల్లు కడుపులోకి వెళ్తుంది. దీంతో చాలా భయపడి పోతుంటారు. అసలు ముల్లు కడుపులో అరుగుతుందా? లేదా అనే అయోమయంలో ఉంటారు. చాలా భయపడి పోతుంటారు. మరి అసలు కడుపులోకి చేప ముల్లు వెలితే అరుగుతుందా? అంటే?చేప ముళ్లు కడుపులోకి , అన్నవాహికలోకి వెళ్లినా అంత టెన్షన్ తీసుకోవాల్సిన  అవసరం లేదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
ఎందుకంటే? కడుపులో ఉండే ఆమ్లాలు చేప ముల్లు ను చాలా సులభంగా కరిగించేస్తాయంట. కానీ కొన్ని సార్లు కడుపులోపలికి వెళ్లి అన్నవాహిక నుంచి బయటకు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఎదురు అవుతే చాలా ప్రమాదకరం. కాబట్టి చేపలు తినే ముందు ముల్లుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ తినాలని చెబుతున్నారు డాక్టర్ ఎం ఆర్ఎస్ హరిహరన్. నోట్ : పై సమాచారం, నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Follow Us