1 / 8
బాలీవుడ్ హాటీ సన్నీలియోన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది..తన సినిమా విశేషాలతో పాటు వెకేషన్, డ్రెస్సింగ్ విషయాలను కూడా అందులో పంచుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది సన్నీ. ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నాలో కనిపించి సందడి చేసింది. సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన తాజా ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.