Tourist Places: వేసవిలో సందర్శించడానికి ఈ ప్రదేశాలకి వెళ్లకూడదు.. ఎందుకంటే..?

Tourist Places: వేసవి సెలవుల్లో ప్రజలు వివిధ ప్రదేశాలని సందర్శించడానికి ప్లాన్ చేస్తారు. భారతదేశంలో వేసవిలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి.

uppula Raju

|

Updated on: May 18, 2022 | 11:44 AM

వేసవి సెలవుల్లో ప్రజలు వివిధ ప్రదేశాలని సందర్శించడానికి ప్లాన్ చేస్తారు. భారతదేశంలో వేసవిలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని ప్రదేశాలు వేసవిలో సందర్శించకూడదు. ఎందుకో తెలుసుకుందాం.

1 / 5
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ - ఆగ్రాలో ఉన్న తాజ్‌ మహల్‌ చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే వేసవిలో ఆగ్రా సందర్శించడానికి ప్లాన్ చేయకూడదు. ఈ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వేడిని తట్టుకోవడం చాలా కష్టం.

2 / 5
 జైసల్మేర్, రాజస్థాన్ - జైసల్మేర్ గోల్డెన్ సిటీగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. అయితే వేసవిలో ఇక్కడికి వెళ్లడం చాలా కష్టం. ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంటుంది. కాబట్టి మండు వేసవిలో ఇక్కడికి వెళ్లాలని అనుకోకూడదు.

3 / 5
గోవా - గోవాకి దాదాపు ప్రతి ఒక్కరూ వెళ్లాలనుకుంటారు. ఇక్కడ మీ స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి బీచ్‌లో నడవడం అద్భతంగా ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఇక్కడికి వెళ్లడం మానుకోవాలి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది. దీంతో సరిగ్గా తిరగలేరు.

4 / 5
చెన్నై - చెన్నై నగరం సందర్శించడానికి గొప్ప ప్రదేశం. ఇక్కడ అనేక దేవాలయాలు, బీచ్‌లు, అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ వేసవిలో చెన్నైకి వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం వృధా అవుతుంది. మండుటెండలో నడవడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి వేసవిలో ఇక్కడికి వెళ్లకూడదు.

5 / 5
Follow us
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు