Summber Care Tips: చర్మం కాంతిగా, జుట్టు సిల్కిగా ఉండాలంటే కలబంద సహజ ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే.. ..

Updated on: Mar 31, 2025 | 4:49 PM

ప్రస్తుతం ప్రతి ఇంట్లో కలబంద మొక్క కనిపిస్తుంది. వాతావరణం ఏదైనా సరే కలబంద మొక్క పెరుగుతుంది. అంతేకాదు మార్కెట్లో కలబంద జెల్ కూడా దొరుకుతుంది. ఇది పెద్ద ఖరీదైనది కాదు. కలబందతో అనేక ప్రయోజనాలు న్నాయి. ముఖాన్ని కాంతివంతంగా మార్చడం నుంచి జుట్టు సమస్యలను దూరం చేసుకోవడం వరకు ప్రతిదానికీ మీరు కలబండను ఉపయోగించవచ్చు. ఈ రోజు అందం కోసం కలబందని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం..

1 / 6
అలోవెరా మార్కెట్లో సరసమైన ధరలకు లభించే ఒక నేచరల్ ఔషధం. అంతేకాదు ఇది ఇంటిలో కూడా పెరుగుతుంది. కలబంద ఆరోగ్యానికి , చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలబంద గుజ్జు , రసం వలన అనేక ప్రయోజనాలున్నాయి. గాయాలను నయం చేయడం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. కలబందలో అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో కలబందను అనేక ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మీరు కూడా దీనిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ రోజు జుట్టు, చర్మ సంబంధిత సమస్యల నివారణకు  కలబందను ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.

2 / 6
రసాయన వస్తువుల కంటే.. సహజ వస్తువులను ఉపయోగించడం ఆరోగ్యం, చర్మం, జుట్టుకు మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సహజమైన వస్తువులు నెమ్మదిగా పనిచేసినప్పటికీ.. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే గత కొంత కాలం క్రితం వరకూ అంటే అమ్మమ్మల కాలంలో ఇలాంటి చిట్కాలను ఎక్కువగా ఉపయోగించేవారు. చర్మం, జుట్టు సంరక్షణ కోసం కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

3 / 6
ముఖం మీద సహజ మెరుపు: ప్రతి ఒక్కరూ ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. దీనికి కలబంద మంచి మెడిసిన్. కలబంద గుజ్జుని, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో కలిపి ముఖం నుంచి మెడ వరకు అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించడం వలన కొన్ని రోజుల్లోనే ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గడం ప్రారంభమవుతాయి. ముఖం అందంగా మారుతుంది. ఈ మిశ్రమం చర్మాన్ని కూడా బిగుతుగా చేస్తుంది.

4 / 6
Aloe Vera

Aloe Vera

5 / 6
పొడిబారిన చర్మం మృదువుగా మారాలంటే: చర్మం ఎక్కువగా పొడిగా ఉంటే.. వీరికి కలబంద ఒక అద్భుతమైన మెడిసిన్. దీని కోసం కలబంద జెల్‌ను తేనె, రోజ్ వాటర్ , రెండు నుండి మూడు చుక్కల కొబ్బరి నూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. దీనివల్ల చర్మం మృదువుగా మారి పొడిబారడం తగ్గుతుంది.

6 / 6
Aloe Vera

Aloe Vera