Strawberries: నోరూరించే స్ట్రాబెర్రీతో ఎన్నో లభాలు.. ఎక్కడ కనిపించినా అస్సలొదలొద్దు

Updated on: Dec 16, 2024 | 8:09 PM

శీతాకాలంలో దొరికే సీజనల్ పండ్లలో స్ట్రాబెర్రీలు ఒకటి. ఈ కాలంలో మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు పలురకాల సమస్యలను ఇట్టే వదలగొడతాయిమరి..

1 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్‌ని నియంత్రించడంలో స్ట్రాబెర్రీలు మేలు చేస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి మలినాలను, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె ఆరోగ్యం, స్ట్రోక్‌లను నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఉత్తమమైన పండు.

2 / 5
స్ట్రాబెర్రీలలో కూడా అనేక ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి స్ట్రాబెర్రీలు ఉపయోగపడతాయి. అందుకే స్ట్రాబెర్రీలను అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.

3 / 5
స్ట్రాబెర్రీ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇందులోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5
స్ట్రాబెర్రీలు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇందులోని పీచు, పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపయోగపడతాయి.

5 / 5
వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా స్ట్రాబెర్రీలు గ్రేట్ గా సహాయపడుతాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి మలినాలను, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.