Credit Card: మీకు ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉందా..? ప్రయాణాల్లో ఎన్నో ప్రయోజనాలు

|

Jul 21, 2022 | 5:59 PM

Credit Card: మీరు చాలా ఎక్కువ ప్రయాణాలు చేసేవరైతే ఈ న్యూస్ మీకోసమే.. మీరు ఈ విధంగా చేస్తే ఖరీదైన హోట, ఫ్లైట్ బుకింగ్‌లపై ఏదో ఒకవిధంగా మీకు తగ్గింపు లభిస్తుంది..

1 / 4
Credit Card:  మీరు చాలా ఎక్కువ ప్రయాణాలు చేసేవరైతే ఈ న్యూస్ మీకోసమే.. మీరు ఈ విధంగా చేస్తే  ఖరీదైన హోట, ఫ్లైట్ బుకింగ్‌లపై ఏదో ఒకవిధంగా మీకు తగ్గింపు లభిస్తుంది.

2 / 4
దీనికోసం మీరు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కొత్తగా ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్, ఫ్లైట్ బుకింగ్‌లపై తగ్గింపు పొందవచ్చు.

3 / 4
ఈ తగ్గింపును పొందడానికి మీరు అదే క్రెడిట్ కార్డ్‌తో Easemytripలో మీ ట్రిప్‌ను బుక్ చేసుకోవాలి. దేశీయ మరియు అంతర్జాతీయ హోటల్ బుకింగ్‌లపై మీకు ఫ్లాట్ 20 శాతం తగ్గింపు లభిస్తుంది.

4 / 4
మీరు ఇతర ఫ్రీబీలు కాకుండా ఫ్లైట్ బుకింగ్‌లపై 10 శాతం తగ్గింపు కూడా పొందుతారు. ఇలా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసినట్లయితే తగ్గింపును పొందవచ్చు.