Sreeleela: రెడ్ డ్రెస్ లో పల్లె అందాలు ఆస్వాదిస్తున్న అందాల శ్రీలీల
శ్రీలీల.. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ఇప్పుడు కుర్రాళ్లందరూ తన పేరునే కలవరిస్తున్నారు. శ్రీలీల లాంటి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అని చాలామంది బాయ్స్ అనుకుంటున్నారు. ఆమె ఏజ్ జస్ట్ 21.. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం 1.2 మిలియన్