Mithali Raj 10000 Runs: క్రికెట్ ఫ్యాన్స్ అదిరిపోయే ప్రపంచ రికార్డు.. మిథాలీ రాజ్ పది వేల పరుగులు
Mithali Raj 10000 Runs: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ఉమెన్గా నిలిచిచారు. ఈమె కంటే ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ ఈ ఘనత సాధించించారు.