Car Collection: ధోనీ టూ విరాట్ లగ్జరీ కార్ల కలక్షన్‌ చూశారా.. వారి కార్ల జాబితా మన కిరాణా జాబితా కంటే ఎక్కువ..

|

Mar 05, 2021 | 11:06 AM

Cricketers Car Collection: క్రికెటర్ల నజర్ లగ్జరీ కార్ల పైనే ఉంటుంది. కోహ్లి నుంచి ధోనీ వరకు అందరికి కారు కలక్షన్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ఆడి, హమ్మర్ లాంటి ఖరిదైన బ్రాండ్ కార్లను మన క్రికెటర్ల కలక్షన్‌లలో ఉన్నాయి.

1 / 5
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని తన ఖాళీ సమయంలో హమ్మర్ నడపడానికి ఇష్టపడతాడు. ధోనీ వద్ద 13  జీప్‌, కార్లు ఉన్నాయి.

2 / 5
 ఆడి 07లో తన హాఫ్ పార్టనర్‌తో కలిసి షికారు చేయండం అంటే టీమిండియా సారథి కోహ్లీకి తెగ ఇష్టం. విరాట్ గ్యారేజీలోని కార్ల జాబితా మీ కిరాణా జాబితా కంటే ఎక్కువ. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఆడి యొక్క భారీ అభిమాని విరాట్.

3 / 5
మెర్సిడెస్ ఎఎమ్‌జి సి 43 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ సొంతం.

4 / 5
హమ్మర్ కారుతో హర్భజన్ స్థానికంగా సందడి చేస్తుంటాడు.

5 / 5
భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ శిఖర్ ధావన్ 2004 లో మెయిన్ స్ట్రీమ్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుండి చాలా బాగా ఆడుతున్నాడు. తన ప్రయాణంలో లగ్జరీ వాహనంతోపాటు మెర్సిడెస్ జిఎల్ 350 సిడిఐ ఎస్‌యువిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.