IND Vs ENG: మొదటి టీ20లో కోహ్లీసేన ఓడిపోవడానికి ఇవే ముఖ్య కారణాలు.!(Photo Gallery)

Updated on: Mar 13, 2021 | 1:28 PM

ఇంగ్లండ్‌తో తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్నాయి కొన్ని నిర్ణయాలు కారణంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

2 / 5
అక్షర్ పటేల్

అక్షర్ పటేల్

3 / 5
శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్

4 / 5
భారత కెప్టెన్ బౌలింగ్‌లో మార్పులు చేయడం మరో కారణం. పవర్‌ప్లేలోని నాలుగో ఓవర్ వరకు 4 వేర్వేరు బౌలర్లను ఉపయోగించాడు. అక్షర్ పటేల్ మొదటి ఓవర్ వేయగా.. మూడో ఓవర్‌కే యుజ్వేంద్ర చాహల్‌ బరిలోకి దిగాడు. అటు భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్‌లు కూడా చెరో ఓవర్ వేశారు.

5 / 5
వాషింగ్టన్ సుందర్

వాషింగ్టన్ సుందర్