
ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే టీంలో.. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీలు ఉండే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్

వృద్దిమాన్ సాహా

ప్రసిద్ద్ కృష్ణ

ఇంగ్లాండ్ పర్యటన కోసం 24 మంది ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇందులో 4 మంది ఆటగాళ్ళు స్టాండ్‌బైగా వెళ్తున్నారు. భారత జట్టు జూన్ 18 నుండి జూన్ 22 వరకు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. దీని తరువాత, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆగస్టు 4న ప్రారంభమవుతుంది.