2 / 7
మాయంతి లాంగర్ - ఈ పేరుకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పరిచయం అవసరం లేని పేరు. అంతేకాకుండా ఆమె క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య . క్రికెట్‌తో పాటు, 2010 ఫిఫా ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలకు కూడా మాయంతి స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పని చేశారు. క్రికెట్‌లో ఆమె 2011 మరియు 2015 ప్రపంచ కప్‌లకు స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా చేసి మెప్పించారు.