1 / 8
ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఫిఫా ఫైనల్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌పై విజయం సాధించి, మూడవ టైటిల్‌ను కైవసం చేసుకుంది.లియోనెల్ మెస్సీ 23వ నిమిషంలో 12-గజాల రేంజ్ నుంచి గోల్ చేసి ఖాతా తెరిచాడు. గెలిచిన తరుణంలో గోల్డెన్ మూమెంట్స్ గా మెస్సి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.