AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్

అరటి ఆకులు తెలియని వారు ఎవరూ ఉండరు.దీనిని ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా దక్షిణ భారత సంప్రదాయంలో అరటి ఆకు భోజనం చాలా మంచిది అంటారు. అయితే అందరూ దీని ఆకులు చూసి ఉంటారు. దీనిపై గీతలు ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 29, 2026 | 2:07 PM

Share
అయితే అరటి ఆకులపై గీతలు ఎందుకు ఉంటాయని అడిగితే, చాలా వరకు ప్రతి ఒక్కరూ కూడా, అన్ని ఆకులపై ఈ గీతలు ఉంటాయని సమాధానం ఇస్తారు. కానీ, అరటి ఆకులపై గీతలు ఉండటం వెనుక, శాస్త్రీయ, సహజ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కాగా ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చాలా వరకు అరటి ఆకులు పెద్దగా, వెడల్పుగా ఒక కాగితంలా ఉంటాయి. అయితే బలంగా గాలి వీచినప్పుడు, అవి విరిగిపోకకుండా ఇవి కాపాడుతాయంట. గాలి నిలువు గీతల వెంబడి ప్రయణిస్తుందంట. అందువలన ఇవి విరిగిపోకుండా బలంగా ఉంటాయి. అందుకే అరటి ఆకుల మధ్యలో ఉండే ఈ నిలువు గీతలను సహజ గాలి ప్రసరణ వ్యవస్థగా లేదా గాలి నిరోధకంగా పని చేస్తాయని చెబుతుంటారు.

2 / 5
ఇక శాస్త్రీయంగా చూస్తే, అరటి ఆకులోని ఈనెలు లేదా గీతలు, ఒక వ్యక్తి శరీరంలో ఉండే రక్తనాళాల మాదిరిగా పని చేస్తాయంట. అందువలన ఇవి చెట్టు వేర్ల నుంచి నీటిని, పోషకాలను , ఖనిజాలను ఆకులోని ప్రతి మూలకు తీసుకెళ్తాయంట, ఈ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి, వీటికి ఈనెలు ఉంటాయి, అవి నీటిని , పోషకాలను ఆకు ప్రతి మూలకు తీసుకెళ్తాయని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
అంతే కాకుండా అరటి ఆకులో ఉండే  ఈ గీతలకు మన పూర్వీకులు మరో కొత్త అర్థం కూడా కనుగొన్నారంట. అది ఏమిటి అంటే? ఈ గీతలు ఆహారాన్ని విభజించడానికి ఉపయోగపడేవంట. ఆకు మధ్య భాగంలో ఒక గీత ఉంటుంది. అయితే పైన గీత వెంబడి  చట్నీ, ఊరగాయ, కర్రీలు వడ్డిస్తే, గీత కింద అన్నం, అప్పడం, పప్పు వంటివి వడ్డించేవారంట. ఇక ఈ ఆకులపై గీతలు ఉండటం వలన వీటిని మడిచినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉడేదంట. అలా కూడా ఈ గీతలు ఉపయోగపడేవి అంటున్నారు నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే