Rudraksha: ఏ పనికి ఎలాంటి రుద్రాక్షను ధరించాలి.? లాభాలు ఏంటి.?

|

Dec 13, 2024 | 4:30 PM

శివపూజలో రుద్రాక్షను సమర్పించడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని.. రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం. అయితే మీరు రుద్రాక్షను కోరికలకు, వృత్తి, వ్యాపారాలకు నియమానుసారం ఉపయోగించినప్పుడు ఐశ్వర్యం మరింత పెరుగుతుంది.

1 / 5
వ్యాపారం: మీరు ఏదైనా వ్యాపారం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆశించిన పురోగతిని పొందలేకపోతే, ఈ కష్టాన్ని అధిగమించడానికి, వ్యాపారంలో ఆశించిన లాభం పొందడానికి, పది ముఖి, పదమూడు ఒక ముఖి, పద్నాలుగు ముఖి రుద్రాక్ష ప్రత్యేకంగా ధరించాలి.

2 / 5
 వైద్య వృత్తి: వైద్య వృత్తిలో విజయం సాధించడానికి త్రి ముఖి, నాలుగు ముఖాలు, 09 ముఖి, 10 ముఖి, 11 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్షలన్నీ వైద్యులకు, వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.

3 / 5
న్యాయ వృత్తి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు న్యాయ సంబంధిత వృత్తిలో పురోగతి సాధించడానికి, ఆశించిన విజయాన్ని పొందడానికి మీరు ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. అంతేకాదు ఐదు ముఖాలు, పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
 రాజకీయం: రాజకీయ రంగంలో మీ స్థానాన్ని పదిల పరుచుకోవాలంటే.. ఈ రంగంలో మీ స్థానాన్ని, స్థాయిని పెంచుకోవాలనే కోరిక ఉంటే, మీ కోరిక నెరవేరడానికి ఏకముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలను పూజించాలి.

5 / 5
ఇంజనీర్ వృత్తి: ఇంజినీరింగ్ రంగంలో విజయం సాధించడానికి ప్రత్యేకంగా 09 ముఖి లేదా 12 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రుద్రాక్ష సాంకేతిక పని చేసే వారికి చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.