తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?

Updated on: Mar 21, 2026 | 8:18 PM

ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి మొక్క ఉండటం కామన్. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు తులసి మొక్కను నాటుకుంటారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క కూడా తప్పనిసరి అయిపోయింది. అయితే తులసి, మనీ ప్లాంట్ మొక్కను ఒకే చోట పెంచవచ్చా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్ర మొక్కగా భావించి పూజలు చేస్తారు. అంతే కాకుండా తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యం పూజలు చేస్తారు. తులసి పూజించడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరగడమే కాకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా చాలా ఆనందంగా, ఉంటారని చెబుతారు.

2 / 5
అదే విధంగా మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిది. ఇది వాస్తు సమస్యలను తొలిగిచడమే కాకుండా,  ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.అంతే కాకుండా ప్రతికూల శక్తులను తొలిగించడంలో కూడా తోడ్పడుతుంది. అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీప్లాంట్ మొక్కను పెంచుకుంటారు.

3 / 5
మనీ ప్లాంట్ ,తులసి మొక్క ఈ రెండు కూడా ఇంటిలో సానుకూల  శక్తిని పెంపొందిస్తాయి. మరి ఈ రెండు మొక్కలు ఇంటిలో పెంచుకోవడం మంచిదేనా? దీని గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

4 / 5
తులసి, మనీ ప్లాంట్ మొక్కలను కలసి పెంచకోవడం చాలా మంచిది. ఈ రెండు కూడా ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా ఇది కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని నింపుతుంది. అంతే కాకుండా మనీ ప్లాంట్, తులసి మొక్కను పెంచుకోవడం వలన ఇది ఇంటిలో ఆర్థిక సమస్యలను తగ్గించి, ఎలాంటి అప్పుల బాధలు లేకుండా చేస్తుందంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us