నాసిక్‌లోని సిన్నార్ ఎంఐడిసి బైపాస్‌లో ఓ లారీ అదుపుతప్పి హైవే పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో హైవే పక్కన ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తృటిలో తప్పింది.