సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Updated on: Jul 22, 2026 | 2:25 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకుంటాయి. అయితే త్వరలో శక్తివంతమైన సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. కాగా, ఆ రాశులు ఏవో చూద్దాం..

1 / 5
ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఈ నెలలో సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా 12 రాశులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. కానీ నాలుగు రాశుల వారికి అత్యధిక లాభాలు తీసుకొస్తుందంట.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరిదే పై చేయి అవుతుంది.  కుటుంబంలో కూడా వీరిదే పై చేయి అవుతుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి సూర్య సంచారం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం మారడానికి కూడా ఇది మీకు మంచి సమయం. మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా చాలా త్వరగా నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయం.

4 / 5
సింహ రాశి : సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది వీరికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా దీని వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరిలోని నాయకత్వ లక్షణాలు వీరికి అన్నివిధాలుగా మేలు చేస్తాయి. ఈ రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us