Statue Of Equality: ముచ్చింతల్లో సమాతామూర్తి సన్నిదిలో కేంద్ర మంత్రి ‘అనురాగ్ ఠాకూర్’..(ఫొటోస్)
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు చేశారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు.