శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు తప్పవు!

Updated on: Mar 25, 2026 | 3:00 PM

హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ఈరోజున ప్రతి ఒక్కరూ రామనవమి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ శ్రీరామ నవమి రోజున అస్సలే కొన్ని రకాల పనులు చేయకూడదంట. ఈ చిన్న తప్పులు చేశారో, సీతమ్మలా కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట. కాగా, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

1 / 5
శ్రీరామ నవమి రోజు చాలా మంది ఉపావాసం ఉంటారు. అయితే ఈ ఉపవాసం సమయంలో తప్పకుండా కొన్ని నియమ, నిబంధనలు పాటించాలంట. ఉపావాసం ఉన్నవారు అస్సలే ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. వీటిని తినడం అస్సలే మంచిది కాదంట. అలాగే ఉపవాసం లేని వారు కూడా వీటిని తినకూడదు అని చెబుతున్నారు పండితులు.

2 / 5
ఇక ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం చేయకూడదంట. ఇది మహాపాపంతో సమానం అంటున్నారు నిపుణులు. ఈ రోజు ముఖ్యంగా స్త్రీలు జుట్టు కత్తిరించకూడదు, కత్తిరించినట్లు అయితే వీరు సీతమ్మలా కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట.

3 / 5
కొంత మంది తెలిసి తెలియక శ్రీరామ నవమి రోజు మాంసాహారం తీసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. శ్రీరాముడు జన్మించినరోజు ఎవరు అయితే మాంసాహారం తీసుకుంటారో వారు అనేక సమస్యల బారిన పడటమే కాకుండా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారంట. అదే విధంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదంట.

4 / 5
శ్రీరామనవమి రోజు ఇతరులతో గొడవపెట్టుకోవడం, వేరే వారిని కించపరిచినట్లు మాట్లాడటం అస్సలే మంచిది కాదంట. దీని వలన మీరు అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ఉన్నదని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us