నల్ల పూసల దండను ఒక స్త్రీ మరొక స్త్రీకి ఇవ్వవచ్చునా?

Updated on: Apr 07, 2026 | 3:23 PM

నల్ల పూసల దండను వివాహం జరిగిన ప్రతి స్త్రీ ధరిస్తుంటుంది. అయితే కొన్ని సార్లు ఏదైనా శుభకార్యాలు లేదా, చిన్న పండుగల సమయంలో ఒక స్త్రీ నల్ల పూసల దండ, మరొక స్త్రీ ధరిస్తుంటుంది. అయితే దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు? ఒక స్త్రీ నల్ల పూసల దండ మరొక స్త్రీ ధరించవచ్చునా లేదా ఇప్పుడు చూద్దాం!

1 / 5
హిందూ సంప్రదాయంలో నల్లపూసల దండను చాలా పవిత్రంగా భావిస్తారు. నల్ల పూసల దండను మంగళసూత్రంతో సమానంగా భావించి, నల్ల పూసల దండ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అంతే కాకుండా నల్ల పూసల దండను ధరించడం వలన భర్త ఆయువు కూడా పెరుగుతుంది అంటారు. అందుకే కొంత మంది ఈ నల్ల పూసల దండను వేరొకరికి ఇవ్వడానికి అస్సలే ఇష్టపడరు.

2 / 5
కానీ కొంత మంది నల్ల పూసల దండ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు దానిని ఇతరులకు ఇస్తుంటారు. మరి ఒకరి నల్ల పూసల దండను మరొకరికి ఇవ్వడం మంచిదేనా? ఇలా ఒకరి నల్ల పూసల దండ మరొకరికి ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీని గురించిన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

3 / 5
ఒక స్త్రీ ధరించిన నల్ల పూసల దండకు ప్రత్యేకమై శక్తి ఉంటుంది. అంతే కాకుండా ఈ దండ అనేది స్త్రీ హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉంటుంది. కాట్టి ఒక స్త్రీ నల్ల పూసల దండను మరొకరు ధరించడం అశుభకరం. ఇది ఆ దండ శక్తిని దెబ్బతీస్తుదంట.

4 / 5
నల్ల పూసల దండను భర్త ఆయువుకు చిహ్నంగా భావిస్తారు. కాట్టి, ఒక స్త్రీ నల్ల పూసల దండను మరొక స్త్రీ ధరించడం వలన, దండను ఇచ్చిన స్త్రీ భర్త ఆయుషు తగ్గడం లేదా అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అయితే కేవలం నల్ల పూస దండ అయితే ఎక్కువ సమస్యలు తలెత్తవు కానీ, సౌభాగ్యం, పసపుతాడుకు సంబంధించినది అయితే పై సమస్యలు వస్తాయంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us