Medaram Jatara 2022: కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆదివాసి జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..

Medaram Jatara 2022: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవతలకు బెల్లం సమర్పించే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర ఏర్పాట్లను చేస్తున్నారు.

|

Updated on: Nov 12, 2021 | 9:19 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర  2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది.

1 / 5
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. మాఘమాసంలో నాలుగురోజులపాటు పెద్ద జాతర జరుగనుంది.

2 / 5
కోవిడ్‌ మొదలైన తర్వాత ఇది మొదటి మేడారం జాతర దీంతో అధికారులు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం  రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.

3 / 5
ఈ మహా ఈ మేడారం మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పైగా కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భ‌క్తుల ఎక్కువ సంఖ్యలో వ‌చ్చే అవ‌కాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

4 / 5
నాలుగురోజుల పాటు జరిగే ఈ జాతరలో ఫిబ్రవరి 16 వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి వస్తుంది. ఇక 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి విచ్ఛేస్తున్ది. 18న భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. చివరి రోజు 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

5 / 5
Follow us
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు