Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

|

May 02, 2022 | 9:43 PM

Lord Shiva Worship: ఆదిదేవుడు శివుడిని బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. తన భక్తులు అడిగిన కోరికలను కాదనకుండా నెరవేరుస్తాడనే విశ్వాసంతోనే ఈ పేరు ఆయనకు వచ్చింది. భక్తులకు ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉండి వారి బాగోగులు చూస్తారని విశ్వాసం.

1 / 5
Lord Shiva Worship: ఆదిదేవుడు శివుడిని బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. తన భక్తులు అడిగిన కోరికలను కాదనకుండా నెరవేరుస్తాడనే విశ్వాసంతోనే ఈ పేరు ఆయనకు వచ్చింది. భక్తులకు ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉండి వారి బాగోగులు చూస్తారని విశ్వాసం. అయితే, శివుడికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పిస్తే.. ఆయన కరుణ చూపుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. మరి పరమేశ్వరుడికి ఏం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
కుంకుమపువ్వు: హిందూమతంలో పూజలు లేదా ఇతర శుభకార్యాలలో కుంకుమపువ్వును ఉపయోగించడం మంచిది. కుంకుమ పువ్వు శివునికి ప్రీతికరమైనదిగా పేర్కొంటారు. కుంకుమ పువ్వు, పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా శివుడికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

3 / 5
తేనె: వ్యక్తి ఆరోగ్యానికి తేనే ఔషధంగా పని చేస్తుంది. తేనెను శివుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.

4 / 5
చందనం: గంధం కూడా పరమశివునికి ఎంతో ప్రీతికరమైనదని విశ్వాసం. శివునికి చందనాన్ని సమర్పించడం ద్వారా వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుందని నమ్మకం. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

5 / 5