Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

వృషభ రాశి వారికి ఈ లక్ష్మీ నారాయణ రాజ యోగం మంచి రోజులను తీసుకురానుంది.ఈ రాశి వారు అనుకున్న పనులన్ని జరుగుతాయి. ఈ యోగంతో ప్రయాణాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వీరిని చేరతాయి. దీని వలన మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

తులా రాశి వారికి ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం ఎన్నో తీసుకురానుంది. ఈ సమయం ఇల్లు, లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతే కాదు, వీరిలో ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని గెలుచుకుంటూ వెళ్తారు. ఇంకా సమాజంలో వీరి గౌరవం కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి.