హోలీ తర్వాత వీరికి ఊహించని అదృష్టం.. వీరికి రాజయోగమే!

Updated on: Feb 21, 2026 | 9:36 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ తర్వాత నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, ఈ హోలీ పండుగ తర్వాత ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందనున్నారో చూద్దాం.

1 / 5
హోలీ పండుగ తర్వాత మార్చి5న సూర్యుడు, బృహస్పతిల మధ్య 120 డిగ్రీల కోణం ఏర్పడనుంది. దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహ కందని ప్రయోజనాలు అందించనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి హోలీ తర్వాత నవ పంచమ రాజయోగం వలన పదోన్నతి లేదా, ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చును.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి హోలీ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఊహ కందని ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అనుకోని విధంగా ఆదాయం చేతికందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి బంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఈ సమయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

5 / 5
మీన రాశి: మీన రాశి వారికి నవ పంచమ రాజయోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వ్యాపారస్తులకు, కళా రంగలో ఉన్నవారికి హోలీ తర్వాత అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

Follow Us