ధన శక్తి రాజయోగం.. ఈ రాశుల ఇంట కాసుల పంట!

Updated on: Feb 28, 2026 | 12:05 PM

చాలా రోజుల తర్వాత శక్తివంతమైన ధన శక్తి రాజయోగం ఏర్పడనుంది. ఇది పన్నెండు రాశులపై దీని ప్రభావ చూపనుంది. అయితే నాలుగు రాశుల వారికి మాత్రం ఈ ధన శక్తి రాజయోగం సంపద పెరిగేలా చేయునుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. కుజ గ్రహం బలం, ధైర్యానికి చిహ్నం. అయితే త్వరలో కుజ గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ రాశిలో శుక్రుడు ఉండటంతో, కుజ, శుక్ర గ్రహాల కలయికతో ధన శక్తి రాజయోగం ఏర్పడింది. అదే విధంగా కుంభ రాశిలో మరో రెండు గ్రహాలు అయినా రాహువు, సూర్యుడు ఉండటంతో ఈ రాశుల కలయిక అరుదైన రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. దీని వలన మార్చి రెండు వరకు ధన శక్తి రాజయోగం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికందడం సంతోషాన్నిస్తుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ధన శక్తి రాజయోగం వలన లక్కు కలిసి వస్తుంది. వీరి సంపద పెరుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొస్తాయి. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

5 / 5
మకర రాశి : మకర రాశి వారికి ధన శక్తి రాజయోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Follow Us