ముట్టింది ముత్యమే..పట్టింది బంగారమే.. డిసెంబర్‌లో అదృష్ట రాశులివే!
నవంబర్ నెల పూర్తై డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. అయితే ఈ నెలలో చాలా గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేయనున్నాయంట. దీని ప్రభావం 12 రాశులపై పడగా నాలుగు రాశుల వారికి మాత్రం పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే కానున్నదంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
