4 / 7
ఒక నెలలో గుడి గంట ఫలితం వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే.. దేవత శిక్ష విధించిందని ప్రజలకు తెలుస్తుంది. అయితే దీపం వెలిగించడం అనేది అమ్మవారికి దీపం సమర్పించే సంప్రదాయంలో భాగంగా కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఇలా దీపం వెలిగించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎటువంటి గొడవలు, వివాదాలు ఏర్పడినా పోలీస్ స్టేషన్, కోర్టుకి వెళ్లారు.. దుర్గాంబికా దేవాలయంలోని గుడి గంట మోగిస్తారు.