సెప్టెంబర్ నెలలో కుంభ రాశి జాతకం.. అప్పులు తీరిపోనున్నాయా?

Updated on: Aug 31, 2026 | 6:42 PM

జ్యోతిష్యశాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. అందులో కుంభ రాశి కూడా ఒకటి. అయితే ప్రతి నెలా గ్రహాల సంచారం, కదలికల కారణంగా రాశుల ఫలితాలు మారిపోతుంటాయి. అయితే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది. వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారా? లేదా తెలుసుకుందాం.

1 / 5
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా చాలా అంకిత భావంతో పనిని పూర్తి చేస్తుంటారు. వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా  బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
అంతే కాకుండా ఈ మాసంలో కుంభ రాశి వారు చాలా రోజుల నుంచి తీరకుండా ఉన్న కొన్ని కోరికలను నెరవేర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉండటమే కాకుండా, మనశ్శాంతి దొరుకుతుంది. జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండటానికి వీరు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

3 / 5
అంతే కాకుండా ఈ సమయంలో కుంభ రాశి  వారి ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా పరిష్కారం అవుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. చాలా వరకు ఈ రాశి వారు ఈ నెలలో చాలా ఆనందంగా ఉంటారు.

4 / 5
అంతే కాకుండా ఈ రాశి వారిని ఎవరు అయితే బాధపెడతారో వారికి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఈ రాశి వారు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకుంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us