AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!

హిందూ సంప్రదాయంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మహిళలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే మహిళలను గౌరవించాలని చెబుతుంటారు. అంతే కాకుండా ఇంటిలో మహిళలు ఏడవడం, బాధపడటం అస్సలే మంచిది కాదు అంటారు. ముఖ్యంగా మహిళలు, గృహిణులు అస్సలే కొన్ని పనులు చేయకూడదంట. ఇది దరిద్రానికి సంకేతం అని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవి అంటే?

Samatha J
|

Updated on: May 10, 2026 | 1:49 PM

Share
గృహిణి ఆ ఇంటికి అదృష్టం తీసుకొస్తుంది. ఇల్లాలు ఇంటిలో ఎంత ఆనందంగా ఉంటే, ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుందని చెబుతుంటారు. అయితే స్త్రీ ఎంత కోపం వచ్చినా సరే కొన్ని పనులు చేయకూడదంట. అది దరిద్రానికి సంకేతం, ఇంటిలో అనేక ఇబ్బందులు తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు స్త్రీలు ఎంత కోపం వచ్చినా, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
ఎంత కోపం వచ్చినా సరే స్త్రీ రాత్రి సమయంలో అస్సలే ఏడవకూడదంట. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా కోపంతో మాట్లాడటం, తప్పుగా మాటలు అనడం, శాపనార్థాలుపెట్టడం చేయకూడదంట. ఇది ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయంట.

2 / 5
అంతే కాకుండా ఎంత కోపం వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నగలు, డబ్బులను విసిరికొట్టకూడదంట. ఏ వస్తువులను అయినా సరే చేతితో విసరగొట్టడం వలన ఇంటిలో దరిద్రం దేవత తిష్టవేస్తుందంట. దీని వలన ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి, మనశ్శాంతి లోపిస్తుందని చెబుతున్నారు పండితులు.

3 / 5
అంతే కాకుండా వంటగది లక్ష్మీ స్థానం అంటారు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే, ఆ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని వంటింటి పాత్రలు విసిరి గొట్టడం, పగలగొట్టడం చేయడం వలన కూడా  దురదృష్టం కలుగుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో  వంటింటి పాత్రలు విసర గొట్ట కూడదు.

4 / 5
ఇవే కాకుండా చీపురును తన్నడం , విసరడం,  ఆహారం తినకుండా నిద్ర పోవడం లాంటిది అస్సలే చేయకూడదంట. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..

రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..

Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..

చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?

నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..

బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరలు డౌన్..

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ.. నవంబర్ నుంచి పనులు ప్రారంభం!

అంగారక సంకష్టి చతుర్థి ఎప్పుడు? కష్టాలు తొలగాలంటే ఇలా గణపతి పూజ..

పగుళ్లు లేవని ఏళ్ల తరబడి ఒకే కప్పుతో టీ తాగుతున్నారా?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌