August Horoscope: ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: Jul 24, 2026 | 2:47 PM

August 2026 Horoscope: ఆగస్టు నెలలో రవి, కుజ, బుధ, శుక్రులు రాశులు మారడం జరుగుతోంది. నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తి కావడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆదాయానికి లోటులేకపోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతాయి. కుజ, రవుల వల్ల విజయాలు సాఫల్యాలు, బుధ, శుక్రుల వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులవారికి కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి.

1 / 7
ఆగస్టు నెలలో రవి, కుజ, బుధ, శుక్రులు రాశులు మారడం జరుగుతోంది. నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తి కావడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆదాయానికి లోటులేకపోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతాయి. కుజ, రవుల వల్ల విజయాలు సాఫల్యాలు, బుధ, శుక్రుల వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులవారికి కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి.

2 / 7
మేషం: ఆగస్టు 2న రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి దశ తిరగడం ప్రారంభమవుతుంది. ఏ రంగంలో ఉన్నా దూసుకుపోవడం, వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివిధ ప్రయత్నాల ద్వారా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

3 / 7
మిథునం: రాశ్యధిపతి ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి వచ్చే ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

4 / 7
కర్కాటకం: గురు బలంతో పాటు బుధ, రవుల బలం కూడా పెరగడం వల్ల ఈ రాశివారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అదృష్టాన్ని పండిస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగి పోతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

5 / 7
తుల: దశమ, లాభ స్థానాలు బాగా బలపడుతున్నందువల్ల ఈ రాశికి అనేక ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు ప్రారంభం నుంచి వీరికి అతి వేగంగా ఆదాయవృద్ధి చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, సొంత ఇల్లు అమరడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

6 / 7
ధనుస్సు: నాలుగు గ్రహాల రాశి మార్పు వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారమవుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మరింత పైకి ఎదగడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి, ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అదనపు ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

7 / 7
మకరం: గురువుతో పాటు బుధ, శుక్రుల అనుకూలత కూడా పెరుగుతున్నందువల్ల ఆగస్టు నెలంతా అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలే కాక అదనపు రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

Follow Us