Siri Hanumanth: రెడ్ ట్రెండీ డ్రెస్‌లో కుర్రకారుని మత్తులో ముంచేస్తున్న సిరి

|

Apr 23, 2023 | 2:55 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 కంటెస్టెంట్‌ సిరి సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్‌ని అడ్డుపెట్టుకొని పాపులర్ అవ్వాలని తెగ ట్రై చేస్తున్న వర్కవుట్ కావడం లేదు. గతంలో మోడలింగ్‌ ప్రపంచంలో ఉండే వాళ్లే సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కున మెరిసేవాళ్లు.

1 / 8
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 కంటెస్టెంట్‌ సిరి సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది.

2 / 8
సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్‌ని అడ్డుపెట్టుకొని పాపులర్ అవ్వాలని తెగ ట్రై చేస్తున్న వర్కవుట్ కావడం లేదు.

3 / 8
గతంలో మోడలింగ్‌ ప్రపంచంలో ఉండే వాళ్లే సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కున మెరిసేవాళ్లు.

4 / 8
కాని ప్రెజెంట్ ట్రెండ్ లో సోషల్ మీడియాలో వాళ్లంతా సెలబ్రిటీలు అవుతున్నారు.

5 / 8
సోషల్ మీడియాలోట్రెడిషన్ లుక్కులో కనిపించే ఈ అమ్మడు పరువాలు చూపించడంలో తగ్గేదేలే అంటోంది.

6 / 8
బిగ్‌బాస్‌ సీజన్‌-6 కంటెస్టెంట్‌ శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా బాగా పాపులారిటీ సంపాదించుకొంది.

7 / 8
కెరియర్ బిగినింగ్‌లో ఆమె ఓ యూట్యూబ్‌ చానెల్‌లో రిపోర్టర్‌గా, కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది.

8 / 8
తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలను చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు.